London BRS: లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర ఎన్నారై బీఆర్ఎస్-యూకే నిరసన, కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఆందోళన

London BRS: కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో నిరసనలు  తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులవుతున్నా ఇచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్ లో నిరసన తెలిపారు. 

Source link