Madanapalle : అయ్యో దేవుడా..! టమాటా ధరల ప్రభావం…కాళ్లు, చేతులు కట్టేసి రైతు దారుణ హత్య – అసలు విషయం ఇదే

Annamayya district Crime News: మదనపల్లెలో రైతును దారుణంగా హత్య చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. టమాటా పంటపై వచ్చిన భారీగా ఆదాయం రావటంతో ఆయనపై కొందరు కన్నేసినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Source link