Maddelacheruvu Suri Murder Case : మద్దెలచెర్వు సూరి హత్య కేసు

సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ‌్‌ యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు సవాలు చేస్తూ భాను హైకోర్టులో అప్పీలు చేశాడు. నిందితుడి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం,,, సూరిని హత్య చేసిన భాను తరఫు న్యాయవాది పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. అయితే  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ… పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. భానుకిరణ్‌ పథకం ప్రకారం సూరిని హత్య చేశారని స్పష్టం చేశారు.

Source link