Mahabubabad : లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేవలం తన అల్లుడు, అన్న, తమ్ముడి కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు.