Major League Cricket 2023: మేజ‌ర్ లీగ్ క్రికెట్ షురూ – ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే దంచికొట్టిన కాన్వే, ర‌సెల్‌

Major League Cricket 2023: మేజ‌ర్ లీగ్ క్రికెట్ 2023 సీజ‌న్ గురువారం మొద‌లైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్‌పై 69 ప‌రుగులు తేడాతో టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Source link