Mallika Garg: పల్నాడును దేశంలోనే వరస్ట్ జిల్లా చేశారు, ఖాకీ యూనిఫాం అంటే ఏమిటో చూపిస్తామన్న SP మల్లికా గార్గ్

Mallika Garg: దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువుతీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని, కౌంటింగ్ సందర్భంగా మరోసారి ఆ పరిస్థితుల్ని పునరావృతం కానివ్వమని  ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.

Source link