Medak Crime : విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన…! సైన్స్ టీచర్ పై పోక్సో కేసు నమోదు, వెలుగులోకి కీలక విషయాలు

సిద్ధిపేట జిల్లాలో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలపై అసభ్యకర ప్రవర్తించినట్లు తేలింది. విద్యార్థినిల ఫిర్యాదుతో… అతగాడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Source link