Medak Dumping Yard: ప్యారానగర్ డంపింగ్‌ యార్డ్‌పై పునరాలోచించాలని సీపీఎం డిమాండ్, అణిచివేతలపై ఆగ్రహం

Medak Dumping Yard: ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోన్న  డంపింగ్‌ యార్డ్‌ను రద్దు చేయడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరాలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు.

Source link