Medak Suicides: సిద్ధిపేటలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య, అనాథలైన నలుగురు పిల్లలు

Medak Suicides: తీవ్ర ఆర్ధిక సమస్యలు పచ్చని కుటుంబం లో చిచ్చు రాజేసింది. నలుగురు పిల్లలున్న  తల్లి తండ్రులు వారికి మంచి జీవితం ఇవ్వాల్సి ఉండగా, ఆర్ధిక సమస్యలు తాళలేక వారిని మధ్యలోనే విడిచి వెళ్లి పోయారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డి పేట గ్రామంలో జరిగింది.

Source link