Posted in Sports Messi vs Ronaldo: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ vs రొనాల్డో లేనట్లే Sanjuthra January 31, 2024 Messi vs Ronaldo: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మెస్సీ, రొనాల్డో ఫైట్ జరగడం లేదు. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రి ఇంటర్ మియామీతో జరగాల్సిన మ్యాచ్ నుంచి అల్ నసర్ స్టార్ రొనాల్డో తప్పుకున్నాడు. Source link