Minister Dharmana : వారికి పట్టాదారు హక్కులు రావు – అసైన్డ్ భూములపై మంత్రి ధర్మాన కీలక ప్రకటన

Revenue Minister Dharmana On Assigned Lands :రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున భూ సంస్కరణలు తీసుకవచ్చిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ క్రమంలోనే అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పించామని చెప్పారు. అనధికారికంగా అసైన్డ్ భూములను కొన్నవారికి హక్కులు రావని స్పష్టం చేశారు.

Source link