Minister KTR : రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఎమ్మెల్యేలను కొనడంలో సిద్ధహస్తుడు- మంత్రి కేటీఆర్

Minister KTR : గాంధీభవన్ లో గాడ్సే రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేపటి నుంచి రైతు వేదికల్లో కాంగ్రెస్ పార్టీ కటిక చీకట్ల పాలన వద్దు అని తీర్మానాలు చేస్తామని ప్రకటించారు.

Source link