MMTS Trains : అలర్ట్… వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు – రూట్లు ఇవే

Hyderabad MMTS Trains Cancellation : భాగ్యనగరంలోని నగరంలోని పలు​ రూట్లలో నడిచే ఎంఎంటీఎస్​ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా రూట్ల వివరాలతో పాటు తేదీలను వెల్లడించింది.

Source link