Posted in Andhra & Telangana MP MVV Satyanarayana : కిడ్నాప్ వ్యవహారంలో కుట్రకోణం, సీబీఐ విచారణకు ఎంపీ ఎంవీవీ డిమాండ్ Sanjuthra June 21, 2023 MP MVV Satyanarayana : మూడు రోజులు రెక్కీ నిర్వహించి తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. నిందితులతో తనకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. Source link