Musi Row : హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారుపై దాడి జరిగింది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. కేటీఆర్ కారుపైకి ఎక్కారు. పోలీసులు వారిని లాక్కెళ్లారు.