Nabha Natesh sizzles in a Pink Saree పింక్ శారీ లో బ్యూటిఫుల్ నభ


Mon 03rd Feb 2025 05:02 PM

nabha natesh  పింక్ శారీ లో బ్యూటిఫుల్ నభ


Nabha Natesh sizzles in a Pink Saree పింక్ శారీ లో బ్యూటిఫుల్ నభ

నభ నటేష్ అంటే గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్, ఇస్మార్ట్ శంకర్ లో నభ నటేష్ అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆతరవాత ఆ స్థాయి విజయం కోసం పోరాడుతున్న నభ నటేష్ ఆ మధ్యలో యాక్సిడెంట్ విషయంగా కొన్నాళ్ళు అభిమానుల ముందుకు రాలేదు. ప్రస్తుతం హీరో నిఖిల్ తో స్వయంభు మూవీలో నటిస్తుంది. 

అవకాశాల కోసం అందరి హీరోయిన్స్ మాదిరి నభ నటేష్ కూడా సోషల్ మీడియానే నమ్ముకుంది. సోషల్ మీడియా లో తరచూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా నభ నటేష్ ట్రెడిషనల్ వేర్ లో అలరిస్తుంది. ఏ స్పెషల్ లేకపోయినా గ్లామర్ షూట్స్ తో సందడి చేస్తుంది. 

తాజాగా పింక్ శారీ లో నభ నటేష్ బ్యూటిఫుల్ గా కనిపించడమే కాదు చీరకట్టులో అందాలు ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపిస్తూ హొయలు పోయింది. మీరు కూడా పింక్ శారీ లో ఉన్న నభ ను చూసి తరించండి. 


Nabha Natesh sizzles in a Pink Saree:

Nabha Natesh new look goes viral





Source link