Posted in Andhra & Telangana Nagababu Takes Oath : ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు, సోము వీర్రాజు Sanjuthra April 2, 2025 Nagababu Takes Oath : జనసేన నేత కొణిదల నాగబాబు, బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరిద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. Source link