Nalgonda Congress: బీసీలకు టిక్కెట్లు.. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్ సాధ్యమేనా..?

Nalgonda Congress: నల్గొండ కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపులో  వివాదాల తుట్టెను  ఎంపీ కోమటిరెడ్డి కదిలించారు. లోక్ సభ నియోజక వర్గ పరిధిలో రెండు సీట్ల కేటాయింపు సాధ్యమైనా..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు సీట్లు బీసీలకు దక్కుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. 

Source link