Nalgonda Mlc Elections: ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీచర్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్

Nalgonda Mlc Elections: టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో  టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో  నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. 

Source link