‍Nandigama Murder Plan: ప్రేమ పెళ్లికి సాయం చేసిన స్నేహితుడి హత్యకు సుపారీ ఇచ్చిన యువతి తండ్రి, నిందితుల అరెస్ట్

‍Nandigama Murder Plan: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన స్నేహితుడిని హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన తండ్రి కటకటాల పాలయ్యాడు. ప్రేమ పెళ్లికి సహకరించిన వ్యక్తని చంపేందుకు కిరాయి మూకతో ఒప్పందం చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.  నిందితుల్ని రిమాండ్‌కు పంపారు. 

Source link