Nara Devansh: చెస్‌లో నారా దేవాన్ష్ వ‌ర‌ల్డ్‌ రికార్డ్ – కొడుకు విజ‌యం ప‌ట్ల‌ లోకేష్ ఆనందం

Nara Devansh: చెస్‌లో ఏపీ మంత్రి, నారా లోకేష్ త‌న‌యుడు దేవాన్ష్ మ‌రో కొత్త వ‌ర‌ల్డ్ రికార్డ్ నెల‌కొల్పాడు. 175 ప‌జిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా నిలిచాడు. దేవాన్ష్ రికార్డును లండ‌న్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీక‌రించింది.

Source link