Nara lokesh 200Days: టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200 వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.