Posted in Andhra & Telangana Narsampet Dispute: నర్సంపేటలో చిచ్చురేపిన అసైన్డ్ ల్యాండ్ వివాదం, రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు.. Sanjuthra March 12, 2025 Narsampet Dispute: నర్సంపేటలో అసైన్డ్ ల్యాండ్ వివాదం ఘర్షణకు దారి తీసింది. భూ వివాదంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు , రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై సహా పలువురికి గాయాలయ్యాయి. Source link