Nellore ZP Meeting: జడ్పీ సమావేశంలో వేమిరెడ్డికి అవమానం,ఇంకెప్పుడూ రానని అలిగి వెళ్లిపోయిన ఎంపీ

Nellore ZP Meeting: నెల్లూరు జడ్పీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అవమానం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ ఎంపీ సభ నుంచి నిష్క్రమించడంతో  ఎంపీ అనుచరులు మండిపడ్డారు.  మంత్రి ఆనం రాంనారాయణ ఎంపీని బుజ్జగించేందుకు ప్రయత్నించినా  ఫలించలేదు. 

Source link