Newyork Suicide: అమెరికా నుంచి డిపోర్టేషన్ భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని సాయికుమార్ రెడ్డిగా గుర్తించారు. పనిచేస్తున్న కార్యాలయంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పాస్‌పోర్ట్‌ను ఫెడరల్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆందోళనకు గురైనట్టు స్నేహితులు చెబుతున్నారు.