Nidadavole Cheating: న్యూడ్ వీడియోలంటూ బెదిరించి రూ.2.5కోట్లు కొట్టేశారు.. నిందితుల ఆస్తులు జప్తు చేసిన ఏపీ పోలీసులు

Nidadavole Cheating: చిన్ననాటి స్నేహితురాలి భర్తగా పరిచయం చేసుకుని ఆ తర్వాత న్యూడ్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫోటోలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రెండున్నర కోట్లు కాజేసిన ఘటన నిడదవోలులో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితుల నుంచి  రూ.1.81 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని పోలీసులు జప్తు చేశారు. 

Source link