NIRDPR Hyderabad Jobs 2024: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు – నెలకు రూ. 40 వేల జీతం, ముఖ్య వివరాలివే

NIRDPR Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (NIRDPR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Source link