NIT Warangal Recruitment 2025 : వరంగల్ ‘నిట్‌’లో ఉద్యోగ ఖాళీలు

అర్హులైన అభ్యర్థులు వరంగల్ నిట్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ పూర్తి చేసి మెయిల్ కు పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9000453743 నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా vrdevi@nitw.ac.in, rahult@nitw.ac.in కు మెయిల్ చేయవచ్చు.

Source link