NMMS Scholarship : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ లు, ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈ నెల 15 వరకు పొడిగింపు

NMMS Scholarship : కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల‌కు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు స్కాల‌ర్ షిప్ అందిస్తారు.

Source link