Pawan On GO 16 : జగన్… నాపై ఎన్ని విచారణలైనా చేస్కో, జైలుకెళ్లడానికైనా సిద్ధమే

Janasena Party Latest News: తనను విచారించాలంటూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోపై పవన్ స్పందించారు. జగన్… ఎన్ని విచారణలైనా చేస్కో…  జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. విచారణలకు భయపడనంటూ కామెంట్స్ చేశారు.

Source link