Posted in Andhra & Telangana Pawan Varahi Yatra : సీఎం చేయండి… వైసీపీ గుండాలకు నరకం చూపిస్తా – పిఠాపురంలో పవన్ Sanjuthra June 18, 2023 Pawan Kalyan Varahi Yatra: వైకాపా ప్రభుత్వం ప్రజల్ని విడదీసి, విచ్చలవిడిగా గొడవలు పెట్టాలని చూస్తోందన్నారు జససేన అధినేత పవన్ కల్యాణ్. ఇక కురుక్షేత్ర యుద్ధం చేయాలని… జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. Source link