PGCIL Recruitment 2024 : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన – ఏపీ, తెలంగాణలో ఖాళీలు

PGCIL Recruitment: ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా… ఏపీ, తెలంగాణలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు న‌వంబ‌ర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.  https://www.powergrid.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

Source link