Pilli Vs Chelluboina: వైసీపీలో టిక్కెట్ కోసం లొల్లి… ఎంపీ వర్సెస్ మంత్రి

Pilli Vs Chelluboina: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి.నియోజక వర్గాల్లో ఆధిపత్య పోరాటాలు రోడ్డున పడుతున్నాయి.  నేతలపై అసంతృప్తి బహాటంగానే వెళ్లగక్కుతున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయినను ఓడిస్తామని పిల్లి వర్గం సవాలు చేయడం  కలకలకం రేపింది. 

Source link