PM Modi Telangana Tour Updates : ఆదివారం ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. టూర్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం మహబూబ్ నగర్ లో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగసభలో పాల్గొంటారు. ఇక టూర్ కు ముందే బీఆర్ఎస్, కాంగ్రెస్ లను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ.