Police Complaint On CM KCR : సీఎం కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే, కేసు నమోదు చేస్తారా?

Police Complaint On CM KCR : సీఎం కేసీఆర్ పై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మె్ల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది వరదల సమయంలో భద్రాచలం వచ్చిన కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Source link