Ponnam Prabhakar: కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్.…

Ponnam Prabhakar: కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ విమర్శల నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. సర్వేలో పాల్గొనని కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావులకు కులగణన సర్వే ఫామ్ లు పంపించారు. కరీంనగర్ నుంచి ముగ్గురికి సర్వే ఫామ్ లు రిజిస్టర్ పోస్ట్ చేశారు. 

Source link