Posted in Andhra & Telangana Prakasam District : మానవత్వం మరిచిన కుమారుడు, కోడలు – ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న వైనం..! Sanjuthra January 1, 2025 ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కుమారుడు, కోడలు అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాకుటూరివారిపాలెంలో వెలుగు చూసింది. గ్రామ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం జరగాల్సిన అంత్యక్రియలు.. సాయంత్రం జరిగాయి. Source link