Prithviraj Sukumaran on Prabhas ప్రభాస్ నిజంగా గ్రేట్-పృథ్వీరాజ్


Thu 30th Jan 2025 08:12 PM

prithviraj  ప్రభాస్ నిజంగా గ్రేట్-పృథ్వీరాజ్


Prithviraj Sukumaran on Prabhas ప్రభాస్ నిజంగా గ్రేట్-పృథ్వీరాజ్

సలార్ పార్ట్ 1 చిత్రంలో ప్రభాస్ కి ఫ్రెండ్ గా సలార్ 2 లో ప్రభాస్ కి విలన్ గా కనిపించబోయే మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ పై బిగ్ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో సలార్ మొదలయ్యేందుకు నేను కూడా క్యూరియాసిటీగానే ఎదురు చూస్తున్నాను. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రాన్ని పూర్తి చెయ్యాలి. అది ఫినిష్ అవ్వగానే సలార్ 2 మొదలు పెడతామని చెప్పారు. 

అంతేకాదు ప్రభాస్ ని గ్రేట్ అంటూ ఆయన ప్రభాస్ ని తెగ పొగిడేశారు. ప్రభాస్ స్టార్ డమ్ ఆయనకు తెలియదు. ప్రభాస్ సోషల్ మీడియాలో లేడనుకుంటా, ఉన్నా ఆయన దానిని హ్యాండిల్ చేయడనుకుంటా, అందుకే తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. పబ్లిక్ లో ఉండడానికి బదులు ప్రవేట్ గా ఉండడానికే ఇష్టపడతారు. 

అందుకే ప్రభాస్ గ్రేట్ అనేది. ప్రభాస్ నుంచి అందరూ నేర్చుకోవాల్సింది కూడా అదే.. అంటూ పృథ్వీ రాజ్ సుకుమార్ ప్రభాస్ ని ప్రశంశలతో ముంచెత్తారు. 


Prithviraj Sukumaran on Prabhas:

Salaar 2 Is Definitely Happening-Says Prithviraj Sukumaran





Source link