Posted in Andhra & Telangana PV Ramesh Resigns : మేఘాకు పివి.రమేష్(IAS) రాజీనామా Sanjuthra September 12, 2023 PV Ramesh Resigns : మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి.రమేష్ మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌కు రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పివి రమేష్ రాజీనామా కలకలం రేపింది. Source link