Posted in Andhra & Telangana R S Praveen Kumar : వర్శిటీలను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారు Sanjuthra September 13, 2023 Telangana BSP chief R S Praveen Kumar: టెట్,డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం సరికాదన్నారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 13వేల ఖాళీలు అని చెప్పి 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. Source link