Posted in Sports Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ లెజెండ్ రఫేల్ నదాల్.. ఆటకు ఎర్రమట్టి వీరుడి గుడ్‌బై Sanjuthra October 10, 2024 Rafael Nadal Retirement: టెన్నిస్ లెజెండ్ రఫేల్ నదాల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎర్రమట్టి వీరుడిగా పేరుగాంచి రికార్డు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన నదాల్.. తాను ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు గురువారం (అక్టోబర్ 10) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. Source link