Rameshwaram Cafe blast Bengaluru NIA announces Rs 10 lakh cash reward each on two accused

Rameshwaram Cafe Blast: బెంగళూరు – కర్ణాటకలో సంచలనంగా మారిన బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ పేలుడుకు ఇద్దరు నిందితులు కారణమని పేర్కొన్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, ఇద్దరు నిందితులకు కలిపి రూ.20 లక్షలు రివార్డ్ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారిక ఎక్స్ పేజీలో వెల్లడించింది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA

 

 

 

మరిన్ని చూడండి

Source link