Rashi Khanna looks stunning రాశి ఖన్నా స్టన్నింగ్ లుక్


Wed 20th Nov 2024 07:58 PM

rashi khanna   రాశి ఖన్నా స్టన్నింగ్ లుక్


Rashi Khanna looks stunning రాశి ఖన్నా స్టన్నింగ్ లుక్

సౌత్ బ్యూటీ రాశి ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రకరకాల, రంగురంగుల ఫొటో షూట్స్ తో మెస్మరైజ్ చేసే రాశి ఖన్నా తాజాగా వదిలిన లుక్ చూస్తే మతిపోవాల్సిందే, వావ్ స్టన్నింగ్ రాశి ఖన్నా అనకుండా ఉండలేరు. అంతలాంటి గ్లామర్ షో చేస్తూ రాశి  ఖన్నా చేసిన రచ్చ మాములుగా లేదు. 

వంగ పువ్వు రంగు మోడ్రెన్ వేర్ లో రాశి ఖన్నా అందాల ఆరబోత చూస్తే యూత్ చొంగ కార్చాల్సిందే. రోజు రోజుకి రాశి ఖన్నా గ్లామర్ రచ్చ ఎక్కువైపోతోంది. నార్త్ అవకాశాలు రాశి ఖన్నాను బాగా మార్చేశాయి అనేలా ఆమె ఫ్యాషన్ పోకడ కనిపిస్తుంది. 

ది సబర్మతి రిపోర్ట్ మూవీ ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ షో చేస్తూ అందరూ తన గురించే మట్లాడుకునేలా చెయ్యడంలో ఆమె అడుగడుగునా సక్సెస్ అవుతుంది అనడానికీ ఈఫోటో షూట్ ఉదాహరణ. 


Rashi Khanna looks stunning:

Rashi Khanna Looks Gorgeous 





Source link