Posted in Andhra & Telangana Revanth Reddy: అమరుల స్థూపం పనుల్లో భారీ అవినీతి – రూ. 180 కోట్లకు ఎందుకు పెరిగిందన్న రేవంత్ రెడ్డి Sanjuthra June 22, 2023 Revanth Reddy Latest News: అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… అంచనా వ్యయం ఇష్టానుసారంగా పెంచారని అన్నారు. ఇందులో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. Source link