Posted in Andhra & Telangana Revanth Reddy Met Jupally : జూపల్లితో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ- కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం! Sanjuthra June 21, 2023 Revanth Reddy Met Jupally : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని రేవంత్ అన్నారు. Source link