Ricebran oil In Telangana: వడ్లతో బియ్యం మాత్రమేగాకుండా నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నులు బియ్యాన్ని ఆడించే రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నారు.