Posted in Andhra & Telangana Rjy Road Cum Rail Bridge: రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిపై భారీ వాహనాలు నిషిద్ధం.. Sanjuthra July 24, 2023 Rjy Road Cum Rail Bridge: రాజమహేంద్రవరం రోడ్ కం రైల్ బ్రిడ్జి మీద భారీ వాహనాల రాకపోకల్ని నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నారు. Source link