Robot Rescue in SLBC : ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్లో తవ్వకాలు ప్రారంభించారు. రెండు మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. తాజాగా రోబోను రంగంలోకి దింపారు.