Rythu Bima Scheme : రైతులకు అలర్ట్… 'రైతుబీమా' దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు

Rythu Bima Registrations:రైతు బీమాకు దరఖాస్తులకు గడువు ఆగస్టు 5న ముగియనుంది. అర్హులైన వాళ్లు ఈలోపు సంబంధిత అధికారులకు కావాల్సిన పత్రాలను సమర్పించాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Source link