Sajjala Confirms Victory: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న సజ్జల..

Sajjala Confirms Victory: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సిపి విజయం ఖాయమైందని, జగన్ పరిపాలనపై ప్రజల అంచంచల విశ్వాసమే పార్టీ విజయానికి కారణం అవుతుందని పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి  పార్టీ పరిశీలకులకు వివరించారు.

Source link